యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి (Jr Ntr) నందమూరి అభిమాన గణంతో (Nandamuri Fans)పాటు తన టాలెంట్‌ను బేస్ చేసుకున్న ఏర్పరుచుకున్న ఫ్యాన్స్ ఉన్నారు. ఎన్టీఆర్‌కి ఉన్న టాలెంట్ గురించి అందరూ ఇండస్ట్రీలో మాట్లాడుకుంటుంటారు. తారక్ ఏకసంథా గ్రాహి అని అవి డాన్సులైన, డైలాగులైనా చూడగానే పట్టేస్తారని అంటుంటారు. ఇప్పుడు దీనికి బలాన్ని చేకూరుస్తూ మరో వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. అదేంటంటే.. ఎన్టీఆర్ జపనీస్ భాషలో మాట్లాడుతున్న వీడియో.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/Y0VG3cW
No comments:
Post a Comment