Sunday, 16 October 2022

Prabhas: ప్ర‌భాస్ సినిమా డేట్ వ‌చ్చేసింది.. డార్లింగ్ ఫ్యాన్స్ ర‌చ్చ ఏ రేంజ్‌లో ఉంటుందో..!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం వ‌రుస‌గా పెద్ద ప్రాజెక్ట్‌లు టేక‌ప్ చేస్తున్నారు. రామాయ‌ణ బ్యాక్‌డ్రాప్‌లో వ‌చ్చిన‌ హిందీ మూవీ తానాజీ ఫేమ్ ఓ రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఆదిపురుష్ మూవీ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఆ త‌ర్వాత కేజీఎఫ్ ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతున్న స‌లార్ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఆ త‌ర్వాత వ‌రుస‌లో నాగ అశ్విన్‌తో సైన్స్ ఫిక్ష‌న్ ప్రాజెక్ట్ కె, మారుతితో కామెడీ హ‌ర్ర‌ర్ చిత్రాలు లైన్‌లో ఉన్నాయి.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/TC07ZwH

No comments:

Post a Comment

'I Focused On Studying Charles Sobhraj'

'The opportunity to live as the Serpent excited me.' from rediff Top Interviews https://ift.tt/AtWXqwk