Friday, 28 October 2022

Ram Pothineni: రామ్‌తో బాలీవుడ్ బ్యూటీ చిందులు.. మార్క్ చూపిస్తున్న బోయపాటి

RAPO 20: ఉస్తాద్ (Ustaad) ...ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) త్వరలోనే పాన్ ఇండియా ప్రేక్షకులను పలకరించబోతున్నారు. అందుకు ఆయన మాస్ మంత్రాన్నే జపిస్తున్నారు. మాస్ ఇమేజ్‌ను హై రేంజ్‌లో ఎలివేట్ చేస్తూ సినిమాలను తెరకెక్కించే దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) హీరో రామ్‌ను కూడా మాస్ కోణంలో ఎలివేట్ చేయబోతున్నారట. రామ్ సినిమాలో స్పెషల్ సాంగ్ బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) చేయిస్తున్నారు. ఈ విషయాన్ని ముద్దుగుమ్మ అధికారికంగా కన్‌ఫర్మ్ చేసింది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2P9ymNH

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....