టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపిచంద్ కాంబోలో NBK107 మూవీ తెరకెక్కుతుంది. ఒకవైపు అఖండతో బాలయ్య మంచి ఫామ్ లో ఉన్నారు.. మరోవైపు క్రాక్ మూవీతో సాలిడ్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు డైరెక్టర్ మలినేని. దీంతో NBK107 మూవీ పై నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా NBK107 మూవీ టైటిల్ ను ప్రకటించనున్నట్లు, మైత్రి మూవీ మేకర్స్ అనౌన్స్ చేసింది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/0DBbZnL
No comments:
Post a Comment