Sunday, 23 October 2022

Thangalaan: చియాన్ విక్రమ్ సరికొత్త లుక్.. పీరియాడిక్ మూవీతో ఆశ్చర్యపరుస్తున్న వైర్సటైల్ హీరో

Thangalaan Teaser: వెర్సటైల్ యాక్ట‌ర్ చియాన్ విక్రమ్ పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. పా రంజిత్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించి చిన్న వీడియోను సినిమా యూనిట్ విడుద‌ల చేసింది. ఈ చిత్రానికి ‘తంగలాన్’ (Thangalaan) అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ మూవీ గ్లింప్స్ చూసిన ఫ్యాన్స్‌, ప్రేక్ష‌కులు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. స్వాతంత్య్రానికి ముందు తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో విక్రమ్ గిరిజన నాయకుడిగా కనిపించబోతున్నారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/ej5oKWX

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...