Sunday, 16 October 2022

Nandamuri Balakrishna: నందమూరి ఫ్యాన్స్‌కి దీపావళి ట్రీట్.. NBK 107 టైటిల్ అనౌన్స్‌మెంట్ డేట్ ఫిక్స్

Nandamuri Balakrishna: నంద‌మూరి బాల‌కృష్ణ (Nandamuri Balakrishna)ఇప్పుడు NBK 107 తో సంద‌డి చేయ‌టానికి రెడీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే చిన్నపాటి లుక్ టీజ‌ర్‌తో సినిమాపై అంచ‌నాల‌ను ఓ రేంజ్‌లో పెరిగాయి. ప‌క్కా మాస్ లుక్‌తో బాల‌య్య ఫ్యాన్స్‌ని, ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌టానికి సిద్ధ‌మ‌య్యారు. తాజాగా చిత్ర నిర్మాత‌లు NBK 107 టైటిల్ అనౌన్స్‌మెంట్ డేట్ ఇచ్చేశారు. దీపావ‌ళి సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 21న NBK 107 టైటిల్‌ను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/nIhvaNS

No comments:

Post a Comment

'BJP's Survival Depends On Muslims'

'The irony of this country is that the party in Opposition and the party in power both depend on Muslims.' from rediff Top Intervi...