Thursday, 20 October 2022

Ori Devuda Twitter Review: ‘ఓరి దేవుడా’ ట్విట్టర్ రివ్యూ.. ఫస్టాఫ్ ఫన్ రైడ్, ట్వీట్లతో మోత మోగిస్తున్న సెలబ్రిటీలు

Ori Devuda Review- USA Premiere Report: ‘గోపాల గోపాల’ సినిమాలో దేవుడితో జర్నీ చేసిన విక్టరీ వెంకటేష్.. ఇప్పుడు ఏకంగా ఆయనే దేవుడు అవతారం ఎత్తాడు ‘ఓరి దేవుడా’ చిత్రంతో. యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘ఓరి దేవుడా’ చిత్రం పాజిటివ్ బజ్‌తో దీపావళి కానుకగా నేడు థియేటర్స్‌లో విడుదలైంది. ఈ మూవీ రెస్పాన్స్ ఏంటి? యుఎస్‌లో ప్రీపియర్ టాక్ ఎలా ఉంది? ట్విట్టర్ రెస్పాన్స్ ఏంటో చూద్దాం.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/Z04J7uW

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....