Tuesday, 11 October 2022

GodFather Collections: ప్ర‌చారం ఒక‌లా.. క‌లెక్ష‌న్స్ మ‌రోలా.. టెన్ష‌న్‌లో గాడ్ ఫాద‌ర్ బ‌య్య‌ర్లు

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన గాడ్ ఫాద‌ర్ చిత్రం ఈ ద‌స‌రాకి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. త‌మిళ్ డైరెక్ట‌ర్ మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో న‌య‌న‌తార, స‌త్య‌దేవ్‌లు కీల‌క పాత్ర‌లు పోషించారు. సినిమా విడుద‌లైన రోజు తొలి షో నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న గాడ్ ఫాద‌ర్, బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తుందా లేక నిర్మాత‌లు, బ‌య్య‌ర్ల‌కు న‌ష్టాల‌ను మిగ‌ల్చ నుందా.. ఇప్ప‌టి వ‌ర‌కు గాడ్ ఫాద‌ర్ ఎంత క‌లెక్ట్ చేసిందో చూద్దాం

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/BAEaqSf

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....