Wednesday 12 October 2022

Koratala Siva: కొర‌టాల‌ను క‌ల‌వ‌ర పెడుతున్న జ‌క్క‌న్న సెంటిమెంట్..!

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్స్‌లో ఒక‌రైన కొర‌టాల శివ‌, స్టార్ హీరో ఎన్టీఆర్ కాంబినేష‌న్‌లో ఓ తెర‌కెక్క‌బోతుంది. ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో గ‌తంలో వ‌చ్చిన‌ జ‌న‌తా గ్యారేజ్ చిత్రం సూప‌ర్ హిట్ అయ్యింది. దీంతో శివ అండ్ తార‌క్ కాంబినేష‌న్ పై ప్రేక్ష‌కుల్లో విప‌రీత‌మైన అంచానాలు ఉన్నాయి. అయితే ఓ సెంటిమెంట్ మాత్రం కొర‌టాల్ అండ్ ఎన్టీఆర్‌ను క‌ల‌వ‌ర పెడుతోంద‌ని టాక్ వినిపింస్తోంది. దానికి కార‌ణం తార‌క్ న‌టించిన గ‌త చిత్రం ఆర్ ఆర్ ఆర్. మ‌రి ఆ సెంటిమెంట్ ఏంటో తెలుసుకుందాం..

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/fdIWBPQ

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz