Tuesday, 25 October 2022

Sardar 2: త్వరలోనే సెట్స్ పైకి కార్తి ‘సర్దార్ 2’ ... అనౌన్స్‌మెంట్ వచ్చేసింది

Karthi: కార్తి కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సర్దార్’ (Sardar). తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రంలో కార్తి ద్విపాత్రాభినయం చేశారు. సినిమాకు సీక్వెల్ ఉంటుందని ఓ హింట్ అయితే ఇచ్చారు మేకర్స్. కానీ ఎప్పుడు ఉంటుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో అందరికీ నిర్మాతలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా సర్దార్ 2 (sardar Part 2) చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/9d24kz3

No comments:

Post a Comment

'I Focused On Studying Charles Sobhraj'

'The opportunity to live as the Serpent excited me.' from rediff Top Interviews https://ift.tt/AtWXqwk