Saturday, 15 October 2022

Prabhas: ప్ర‌భాస్ - మారుతి మూవీ క్రేజీ అప్‌డేట్‌.. మ‌ళ్లీ అలాంటి ప్ర‌య‌త్రం చేస్తున్న డార్లింగ్‌

Prabhas Movie Update: తాజాగా ప్రభాస్ - మారుతి సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట వైర‌ల్ అవుతుంది. అదేంటంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు బిల్లా, బాహుబ‌లి చిత్రాల్లో ప్ర‌భాస్ ద్విపాత్రాభిన‌యం చేశారు. అందులో బాహుబ‌లిలో అయితే తండ్రీ కొడుకులుగా ప్ర‌భాస్ క‌నిపించిన సంగ‌తి తెలిసిందే. కాగా మ‌రోసారి మారుతి సినిమాలో ప్ర‌భాస్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నార‌ట‌. అది కూడా తాత‌, మ‌న‌వ‌డిగా. సోమ‌వారం నుంచి ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించ‌బోతున్న‌ట్లు టాక్‌.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/A3scJkW

No comments:

Post a Comment

RBI Governor: 'Rates may remain low in near to medium term'

"It is quite possible that the rates will remain low in the near to medium term, but that will depend on how conditions evolve," s...