మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)ని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. అందుకు కారణం.. ఆయన సినిమా ‘ఆచార్య’ (Acharya). ఆ సినిమా వచ్చింది.. పోయింది కదా. మళ్లీ ఇప్పుడెందుకు ట్రోల్స్ చేయటం అనే డౌట్ రావచ్చు. అసలు విషయమేమంటే.. చిరంజీవి హీరోగా నటించిన ‘గాడ్ ఫాదర్’ (God Father) రిలీజ్ సందర్భంగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు ‘ఆచార్య’ సినిమా ఫ్లాప్ గురించి ప్రస్తావన వచ్చింది. దానికి ఆయన స్పందించిన తీరు ఆయనపై ట్రోలింగ్‌కి కారణమైంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/g8ixsuS
No comments:
Post a Comment