Friday 13 November 2020

అపరిమితమైన ప్రేమ... ‘మహాసముద్రం’ థీమ్ పోస్టర్ అదిరింది

శర్వానంద్, మల్టీస్టారర్‌‌గా తెరకెక్కుతున్న సినిమా ‘మహాసముద్రం’. ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ దర్శకుడు. ఏకే ఎంటర్‌టైన్స్‌మెంట్‌ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీపావళి పండగ సందర్భంగా ఈ సినిమా థీమ్ పోస్టర్‌ను యూనిట్ విడుదల చేసింది. అజయ్ భూపతి క్రియేటివీకి తగినట్లుగానే సినిమాపై అంచనాలు పెంచేలా ఉంది ఈ పోస్టర్. ఓ వైపు ప్రేమ, మరోవైపు యుద్ధం.. అనే అర్ధం వచ్చేలా పోస్టర్ డిజైన్ చేశారు. దీనికి ‘అపరిమితమైన ప్రేమ’ అనే ట్యాగ్‌లైన్ ఇచ్చారు. ఈ సినిమాలో అదితిరావు హైదరి, అనూ ఇమ్మానుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వైజాగ్‌ నేపథ్యంలో సాగే క్రైమ్‌ థ్రిల్లర్‌‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ‘ఆర్ఎక్స్100’తో ఇండస్ట్రీని ఆకట్టుకున్న అజయ్ భూపతి నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై చాలా అంచనాలున్నాయి. సినిమా వివరాలు రచయిత, దర్శకుడు: అజయ్ భూపతి నిర్మాత: సుంకర రామబ్రహ్మం ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కిషోర్ గారికిపతి సహ నిర్మాత: అజయ్ సుంకర బ్యానర్: ఏకె ఎంటర్టైన్మెంట్స్ సంగీత దర్శకుడు: చైతాన్ భరద్వాజ్ ఛాయాగ్రహణం: రాజ్ తోటా ప్రొడక్షన్ డిజైనర్: కొల్లా అవినాష్ ఎడిటర్: ప్రవీణ్ కె.ఎల్ యాక్షన్: వెంకట్ పీఆర్వో: వంశీ శేఖర్ Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3luMOBX

No comments:

Post a Comment

'Markets To Undergo Time Correction'

'Future market gains will likely depend primarily on earnings growth.' from rediff Top Interviews https://ift.tt/2M4AZ5E