Sunday, 29 November 2020

OTT: సరికొత్త ATTలో ఫస్ట్ మూవీ ‘డర్టీ హరి’ .. ఫోన్ కొడితే ఫుల్ మసాలా మూవీ

కరోనా కష్టకాలంలో మూవీ లవర్స్‌కి వినోదాన్ని పంచింది ఓటీటీ. ఆహా, అమేజాన్ ప్రైమ్, హాట్ స్టార్ వంటి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ద్వారా అనేక సినిమాలు విడుదలయ్యాయి. ఈ ఓటీటీకి మంచి ఆదరణ లభించడంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఏటీటీ. కొందరు సినీ ప్రముఖులు కలిసి ఏటీటీ () యాప్‌ని లాంఛ్ చేయబోతున్నారు. ఇందులో తొలి సినిమాగా డ‌ర్టీ హ‌రీని ప్ర‌ద‌ర్శించ‌బోతున్నారు. ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు దర్శకత్వంలో రూపొందిచిన రొమాంటిక్ మూవీ డ‌ర్టీ హ‌రి. రుహాని శ‌ర్మ‌, శ్ర‌వ‌ణ్ రెడ్డి, సిమ‌త్ర కౌర్ త‌దిత‌ర‌లు న‌టించిన ఈ సినిమా టీజ‌ర్ కి సోష‌ల్ మీడియాలో విశేష ఆద‌ర‌ణ ల‌భించిన విష‌యంలో తెలిసిందే, ఈ నేప‌థ్యంలో డ‌ర్టీ హ‌రి చిత్రాన్ని కొత్త ఓటిటి ప్లాట్ ఫామ్ ఏటీటీ ద్వారా డిసెంబ‌ర్ 18న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు మొద‌లైయ్యాయి. పే ఫర్ వ్యూ పద్దతిలో నడిచే ఈ కొత్త ఏటీటీ యాప్ కు తెలుగు ఆడియెన్స్ లో ప్రత్యేక స్థానం ఉంటుందని అంతా చాలా బలంగా నమ్ముతున్నారు. చిత్రంతో పాటు ఇంకా పలు సినిమాలు ఈ కొత్త ఏటీటీ స్ట్రీమింగ్ అవ్వబోతున్నాయి. ఫోన్ కాల్ చేసి సినిమా చూసే నూత‌న‌ విధానంను ఈ కొత్త ఏటీటీ రెడీ అవుతుంది. ఈ ఏటిటి కి ఇద్ద‌రు పెద్ద ద‌ర్శ‌కులు ప‌నిచేయ‌టం విశేషం, వారే ఈ యాప్ ని యూజ‌ర్ ఫ్రెండ్లీగా సిద్ధం చేశారు. ఈ ఏటిటి డిసెంబర్ 18న లాంచ్ చేస్తున్నారు డిసెంబ‌ర్ మెద‌టి వారం లో దీని గురించి అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది.. ఈ యాప్‌కి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో తెలియ చేయనున్నారు. ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు దర్శకత్వంలో రూపొందిచిన రొమాంటిక్ మూవీ డ‌ర్టీ హ‌రి. రుహాని శ‌ర్మ‌, శ్ర‌వ‌ణ్ రెడ్డి, సిమ‌త్ర కౌర్ త‌దిత‌ర‌లు న‌టించిన ఈ సినిమా టీజ‌ర్ కి సోష‌ల్ మీడియాలో విశేష ఆద‌ర‌ణ ల‌భించిన విష‌యంలో తెలిసిందే, ఈ నేప‌థ్యంలో డ‌ర్టీ హ‌రి చిత్రాన్ని ఓ కొత్త ఓటిటి ద్వారా డిసెంబ‌ర్ 18న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు మొద‌లైయ్యాయి. ఇప్పటికే తెలుగు ప్రేక్ష‌కులు ఓటిటిల్లో విడుద‌ల అవుతున్న సినిమాల్ని ఆద‌రిస్తున్నారు, దీంతో కొంద‌రు సినీ ప్రముఖలు ఈ ఏటీటీని తీసుకు రాబోతున్నారు, ఇందులో తొలి సినిమాగా డ‌ర్టీ హ‌రీని ప్ర‌ద‌ర్శించ‌బోతున్నారు. పే ఫర్ వ్యూ పద్దతిలో నడిచే ఈ కొత్త ఏటీటీ యాప్ కు తెలుగు ఆడియెన్స్ లో ప్రత్యేక స్థానం ఉంటుందని అంతా చాలా బలంగా నమ్ముతున్నారు. డర్టీ హరి చిత్రంతో పాటు ఇంకా పలు సినిమాలు ఈ కొత్త ఏటీటీ స్ట్రీమింగ్ అవ్వబోతున్నాయి. ఫోన్ కాల్ చేసి సినిమా చూసే నూత‌న‌ విధానంను ఈ కొత్త ఏటీటీ రెడీ అవుతుంది. ఈ ఏటిటి కి ఇద్ద‌రు పెద్ద ద‌ర్శ‌కులు ప‌నిచేయ‌టం విశేషం, వారే ఈ యాప్ ని యూజ‌ర్ ఫ్రెండ్లీగా సిద్ధం చేశారు. ఈ ఏటిటి డిసెంబర్ 18న లాంచ్ చేస్తున్నారు డిసెంబ‌ర్ మెద‌టి వారం లో దీని గురించి అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది, మ‌రిన్ని వివ‌రాలు కూడా అతి త్వ‌ర‌లో విడుద‌ల కానున్నాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3ljhogS

No comments:

Post a Comment

'I Focused On Studying Charles Sobhraj'

'The opportunity to live as the Serpent excited me.' from rediff Top Interviews https://ift.tt/AtWXqwk