అనేక స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ లో షీ బటర్, కోకో బటర్స్ మెయిన్ ఇంగ్రిడియెంట్స్గా ఉంటాయి. ఈ రెండూ మెయిన్ ఇంగ్రిడియెంట్స్ గా కలిపి తయారైన స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. ఈ రెండు బటర్ వెరైటీస్ బ్యూటీ రొటీన్ కు మంచి ఎడిషన్ అని చెప్పొచ్చు. అయినా ఈ రెండిటి మధ్య గల తేడాలను తెలుసుకోవడం మంచిదే. మరి డిఫరెన్సెస్ ను ఎలా ఐడెంటిఫై చేయాలి? షీ బటర్, కోకో బటర్ ద్వారా డ్రై స్కిన్ కు మాయిశ్చరైజింగ్ ప్రాపర్టీస్ అందుతాయి. ఈ రెండు రకాల బటర్స్ డ్యామేజ్ అయిన డ్రై స్కిన్ ను మృదువుగా చేసి హీల్ చేస్తాయి. అందులో సందేహం లేదు. కానీ, ఈ రెండిటిలో వాటికంటూ కొన్ని ప్రత్యేక ఫీచర్స్ ఉన్నాయి. ప్రత్యేకమైన బెనిఫిట్స్ కూడా ఇవి అందిస్తాయి. షీ బటర్, కోకో బటర్ మధ్య తేడాలు.. అనేక స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ లో షీ బటర్, కోకో బటర్ ప్రధానమైన ఇంగ్రేడియెంట్స్ గా ఉంటాయి. ఈ రెండూ మెయిన్ ఇంగ్రేడియెంట్స్ గా కలిపి తయారైన స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. ఈ రెండు బటర్ వెరైటీస్ బ్యూటీ రొటీన్ కు మంచి ఎడిషన్ అని చెప్పొచ్చు. అయినా ఈ రెండిటి మధ్య గల తేడాలను తెలుసుకోవడం మంచిదే. మరి డిఫరెన్సెస్ ను ఎలా ఐడెంటిఫై చేయాలి? ఈ రెండు బటర్స్ లో అద్భుతమైన స్కిన్ మాయిశ్చరైజర్స్ ఉన్నాయని, ఐతే, ఈ రెండిటి మధ్య కొద్దిపాటి తేడాలు కూడా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. కోకో బటర్ ఎక్కడ పుట్టింది. దీని లక్షణాలేంటి?
- థియోబ్రోమో కోకో ఎల్ ట్రీ నుంచి కోకో బటర్ వస్తుంది. ఇది సెంట్రల్ మరియు సౌత్ అమెరికాలో ట్రాపికల్ రీజన్స్ లో లభ్యమవుతుంది.
- కోకో బీన్ నుంచి కోకో పౌడర్ ను వేరు చేసిన తరువాత మిగిలిన దాన్ని కోకో బటర్ గా సేకరిస్తారు. కోకో బటర్ అనేది ఒక రకమైన ఫ్యాట్. కోకో బీన్స్ నుంచి ఇది లభిస్తుంది. కోకో ప్లాంట్ నుంచి బీన్స్ ను తీసుకుని రోస్ట్ చేసి స్ట్రిప్ చేసి దాన్లోనుంచి ఫ్యాట్ కంటెంట్ ను సెపరేట్ చేస్తారు. అదే కోకో బటర్. మిగిలినవాటిని కోకో పౌడర్ లా ప్రాసెస్ చేస్తారు.
- కోకో బటర్ లో ముఖ్యంగా శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. అవేంటంటే, ఒలిక్ యాసిడ్, పాల్మిటిక్ యాసిడ్ అలాగే స్టీరిక్ యాసిడ్.
- కోకో బటర్ ఓ ప్రత్యేకమైన సువాసనను కలిగి ఉంటుంది. ఇంచుమించు చాక్లెట్ వంటి సువాసన. టెక్స్చర్ ఫర్మ్ గా ఉంటుంది. రూమ్ టెంపరేచర్ లో కరిగిపోదు.
- మరోవైపు షీ బటర్ ఆఫ్రికన్ షీ ట్రీ నుంచి వస్తుంది. దీని పేరు విటలారియా పరాడొక్సా. ఈ షీ ట్రీ ఫ్రూట్ గుజ్జులో ఫ్యాట్స్ ఉంటాయి. వీటిని సేకరించి షీ బటర్ లా తయారుచేస్తారు.
- షీ బెటర్ టెక్స్చర్ సాఫ్ట్ గా ఉంటుంది. స్ప్రెడబుల్ కన్సిస్టెన్సీ లో ఉంటుంది. షీ బటర్ లో ఒలిక్ మరియు స్టియరిక్ వంటి సాచురేటెడ్ యాసిడ్స్ లభిస్తాయి. ఇంకా ఇందులో లినొలిక్ యాసిడ్, అరాచిదిక్ యాసిడ్, పాల్మీటిక్ యాసిడ్ లభిస్తాయి.
- ఇందులో విటమిన్ ఏ మరియు ఈ అధికంగా లభిస్తాయి. ఇవే ఈ బటర్ కు యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ను అందిస్తాయి.
- ఇక సువాసన విషయానికి వస్తే షీ బటర్ మైల్డ్ గా పరిమళాలను వెదజల్లుతుంది. ఐతే, ఈ పరిమళాలను మరింత పెంచేందుకు మీరు ఇందులో ఎసెన్షియల్ ఆయిల్స్ ను కూడా యాడ్ చేయవచ్చు.
- షీ బటర్ లో లినోలీక్ యాసిడ్ ఉంటుంది. షీ బటర్ ను స్కిన్ పై అప్లై చేస్తే ప్రయోజనం ఉంటుంది. ఈ యాసిడ్ ను స్కిన్ సెల్స్ స్వంతంగా తయారుచేసుకోలేవు.
- షీ బటర్ లో శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి ఈ షీ బటర్ కు మెడిసినల్ ప్రాపర్టీస్ ను అందిస్తాయి.
- షీ బటర్ లో ముఖ్యమైన విటమిన్స్ ఉంటాయి. ఇవి డేమేజైన స్కిన్ ను రిపెయిర్ చేస్తాయి.
- ఎండవల్ల కుమిలిపోయిన చర్మాన్ని నార్మల్ గా చేస్తాయి, స్కిన్ లో కొలాజెన్ ప్రొడక్షన్ ను బూస్ట్ చేస్తాయి అలాగే కొలాజెన్ లాస్ ను తగ్గిస్తాయి.
from Beauty Tips in Telugu: అందం చిట్కాలు, Homemade Natural Beauty Tips Telugu - Samayam Telugu https://ift.tt/3k606no
No comments:
Post a Comment