Sarkaru Naukari Teaser సింగర్ సునీత తన కొడుకుని హీరోగా తెరపైకి తీసుకొస్తోంది. రాఘవేంద్ర రావు సమర్పణలో సర్కారు నౌకరి అనే చిత్రం రాబోతోంది. ఈ మూవీతోనే సునీత కొడుకు ఆకాష్ హీరోగా పరిచయం కాబోతోన్నాడు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/VW4ofje
No comments:
Post a Comment