Saturday, 5 August 2023

Nagarjuna - ఆఖరి 6 నెలలు అమలతోనే ఉన్నా.. డెలివరీ రూంలోకి కూడా వెళ్లా: నాగార్జున

బిగ్ బాస్ సోహెల్ (Sohel Ryan) హీరోగా వస్తున్న ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ (Mr Pregnant) సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న కింగ్ నాగార్జున (Nagarjuna).. ఎప్పటిలాగే తన సరదా మాటలతో నవ్వించారు. సోహెల్ ఎంతో కష్టపడి ఎదిగాడని.. అతడికి పుట్టబోయే బిడ్డకు ‘హిట్’ అని పేరు పెడుతున్నానని శుభాకాంక్షలు చెప్పారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/SzFgYwU

No comments:

Post a Comment

'Child Marriage Is Nothing But Child Rape'

'People don't believe that a 15-year-old girl subjected to sexual intercourse within a marriage is a victim of rape.' from red...