Tuesday, 8 August 2023

Jailer: రజనీకాంత్ ‘జైలర్’ రిలీజ్.. ఆఫీసులకు సెలవు, ఉద్యోగులకు ఫ్రీగా టికెట్లు

రజనీకాంత్ (Rajinikanth) హీరోగా రూపొందిన ‘జైలర్’ (Jailer) సినిమా ఆగస్టు 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/ai8HopO

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....