Monday, 7 August 2023

Fahadh Faasil : ‘పుష్ప 2’ నుంచి షెకావత్ లుక్.. గుండు మీద ఆ దెబ్బేంటి సర్.. ఫాహద్ పోస్టర్ వైరల్

Fahadh Faasil Birthday ఇండియన్ వర్సటైల్ యాక్టర్ ఫాహద్ ఫాజిల్ బర్త్ డే నేడు (ఆగస్ట్ 8). ఆయన పుట్టిన రోజు సందర్భంగా పుష్ప సెకండ్ పార్ట్ నుంచి ఓ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ లుక్ మీద నెటిజన్లకు అనుమానాలు పుట్టుకొచ్చాయి.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/k9K7HL0

No comments:

Post a Comment

'Modiji Has Tamed The People Of India'

'The BJP has killed public anger. They have killed people's self-respect.' from rediff Top Interviews https://ift.tt/VtbHN6s