Thursday, 3 August 2023

Chuttu Chuttu Lyrical Video : స్టెప్పులతో అదరగొట్టేసిన రామ్, శ్రీలీల.. ఒకరిని మించి ఇంకొకరు.. వీడియో వైరల్

Skanda First Single స్కంధ ఫస్ట్ సింగిల్‌ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్లు. చుట్టూ చుట్టూ అంటూ వచ్చిన ఈ పాటలో రామ్, శ్రీలీల జోడి అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ లిరికల్ వీడియోలో శ్రీలీల వేసిన స్టెప్పులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/PWdefkn

No comments:

Post a Comment

'Congress Has Many Capable Leaders...'

'Maybe this has created some minor issues which can happen in any party.' from rediff Top Interviews https://ift.tt/lRkZP1O