Wednesday, 2 August 2023

విశ్వక్ సేన్‌ ఫస్ట్ సినిమా ఆగిపోయింది.. నేను చేసిన సాయం ఆయనకి కూడా తెలీదు.. సాయి రాజేష్

Baby Controversy బేబి కథను ఓ హీరోకు చెప్పే ప్రయత్నం చేస్తే సాయి రాజేష్‌కు ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్, బన్నీ వాస్ వంటి వారి దగ్గరి నుంచి ఫోన్ కాల్ వెళ్లినా కూడా సాయి రాజేష్ అయితే సినిమాను చేయను అని చెప్పాడట. ఆ హీరో ఎవరో కాదు.. విశ్వక్ సేన్ అన్న సంగతి అందరికీ అర్థమైంది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/ILENMdD

No comments:

Post a Comment

'Dhurandhar 2 Will Make 2,000 Crores'

Ramgopal Varma: 'Even if they think it's a horrible film, it'll do 2,000 crores'. from rediff Top Interviews https://ift.t...