Monday, 1 May 2023

Rajinikanth: కాళ్లు మొక్కిన‌ప్పుడు ర‌జినీకాంత్‌ వ్య‌క్తిత్వం గుర్తుకు రాలేదా?.. రోజాపై ఎం.ఎస్‌.రాజు ఘాటు వ్యాఖ్య‌లు

Rajinikanth - RK Roja: చంద్రబాబు నాయుడుని పొగిడిన రజినీకాంత్‌పై వైసీపీ శ్రేణులు విమ‌ర్శ‌లు చేశాయి. దీనిపై టీడీపీ నేత ఎం.ఎస్‌.రాజు స్పందిస్తూ రోజా తీరుని ద‌య్య‌బట్టారు. ర‌జినీకాంత్ కాళ్లు మొక్కిన‌ప్పుడు ఆయ‌న వ్య‌క్తిగ‌త్వం గుర్తుకు రాలేదా అని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/QoNzhcF

No comments:

Post a Comment

'India wants goli ka jawab goli se'

'If Pakistan has fired one bullet at us then we have to respond by firing 10 bullets at them. It is our right to do so.' from redi...