Friday 7 October 2022

Samantha: 1990 బ్యాక్‌డ్రాప్‌లో స‌మంత‌.. రెండు వారాల త‌ర్వాత ఆ పని చేసిన చెన్నై బ్యూటీ

Samantha Ruth Prabhu: సినిమాల్లో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోన్న స‌మంత (Samantha Ruth Prabhu) ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌తో సంద‌డి చేయ‌టానికి సిద్ధ‌మ‌వుతుంది. మ‌రో వైపు ద ప్యామిలీ మ్యాన్ 2 (The Family Man 2) వెబ్ సిరీస్‌లో చేసిన రాజీ పాత్ర‌తో డిజిట‌ల్ ప్రేక్ష‌కుల‌ను కూడా ఆక‌ట్టుకుంది. ఇప్పుడు సామ్ బాలీవుడ్ వైపు అడుగు లేస్తోంది. ఇప్ప‌టికే ఓ సినిమాతో పాటు వెబ్ సిరీస్ కూడా చేయ‌టానికి రెడీ అయిపోయింది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/tFzx340

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz