Thursday, 6 October 2022

Salman Khan: ‘ఐ లవ్ యు’ చిరుగారు..’... ‘గాడ్ ఫాదర్’ సక్సెస్‌పై సల్మాన్ ఖాన్ వీడియో

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) హీరోగా నటించిన తాజా చిత్రం ‘గాడ్ ఫాదర్’ (GodFather). మోహన్ రాజా (Mohan Raja) దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సమర్పణతో ఆర్‌.బి.చౌద‌రి, ఎన్‌.వి.ప్ర‌సాద్ ఈ మూవీని నిర్మించారు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. గాడ్ ఫాదర్ సక్సెస్‌పై ఆయన తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. స్ఫెషల్ వీడియోను విడుదల చేసి మెగాస్టార్ చిరంజీవికి అభినందనలు తెలిపారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/QPxMSu3

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....