Monday, 3 October 2022

Hunt Teaser: ఆసక్తికరంగా హంట్ మూవీ టీజర్.. నన్ను ఎవరు ఆపలేరు: సుధీర్ బాబు

సుధీర్ బాబు (Sudheer Babu) హిట్ కోసం 'హంట్' (Hunt) మొదలుపెట్టాడు. సరికొత్త రోల్‌లో రెండు డిఫరెంట్ షెడ్స్‌ ఉన్న క్యారెక్టర్‌లో ఆడియన్స్‌ను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. హంట్ సినిమా (Hunt Teaser)ను మూవీ మేకర్స్ లాంచ్ చేశారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/KXwWyfx

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....