Sunday, 9 October 2022

GodFather 4 Days Collections: 100 కోట్లకు చేరువలో ‘గాడ్ ఫాదర్’... నాలుగు రోజుల కలెక్షన్స్

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో.. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘గాడ్ ఫాదర్’. నాలుగు రోజుల్లో సినిమాకు రూ. 42.43 కోట్లు షేర్ కలెక్షన్స్ వచ్చాయి. అంటే గ్రాస్ వసూళ్ల ప్రకారం ఇది రూ. 77.20 కోట్లు అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. సినిమా వంద కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లకు దగ్గరగా రీచ్ అయ్యింది. గాడ్ ఫాదర్ సక్సెస్‌తో మెగాభిమానుల్లో ఓ ఉత్సాహం నెలకొంది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/nikuH5X

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....