Sunday, 2 October 2022

Adipurush Teaser: ఆదిపురుష్ టీజర్ విధ్వంసం.. రాముడిగా అదరగొట్టిన ప్రభాస్

'ఆదిపురుష్' (Adipurush) మూవీ టీజర్ వచ్చేసింది. రామ జన్మభూమి అయోధ్యలో భారీగా తరలి వచ్చిన అభిమానుల నడుమ ఈ మూవీ టీజర్ (Adipurush Teaser) లాంచ్ చేశారు. డార్లింగ్ ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/7kx8bWv

No comments:

Post a Comment

'Dhurandhar 2 Will Make 2,000 Crores'

Ramgopal Varma: 'Even if they think it's a horrible film, it'll do 2,000 crores'. from rediff Top Interviews https://ift.t...