Sunday 8 May 2022

F3 Trailer Review : ’ఎఫ్ 3’ F3 ట్రైలర్ విడుదల.. డబ్బు, బంగారం చుట్టూ తిరిగే లోకం

సీనియ‌ర్ అగ్ర క‌థానాయ‌కుడు విక్ట‌రీ వెంక‌టేష్‌, యువ క‌థానాయ‌కుడు వ‌రుణ్ తేజ్ హీరోలుగా న‌టిస్తోన్న లేటెస్ట్ ఫ‌న్ రైడ‌ర్ F3 . అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సమ్మ‌ర్ సంద‌ర్భంగా మే 27న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ట్రైల‌ర్‌ను సోమ‌వారం రోజున విడుద‌ల చేశారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/Fri0W96

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz