Saturday 7 May 2022

మ‌హేష్‌గారు అలా పెట్టిన మేసేజే ఇంత దూరం న‌న్ను న‌డిపించింది : డైరెక్ట‌ర్ ప‌ర‌శురామ్‌

‘యువ‌త‌’ సినిమాతో డైరెక్ట‌ర్‌గా జ‌ర్నీని స్టార్ట్ చేసి ఇప్పుడు సూప‌ర్ స్టార్ మ‌హేష్‌తో ‘సర్కారు వారి పాట’ను తెరకెక్కించిన వ్యక్తి పరశురామ్ పెట్ల. మే 12న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. శ‌నివారం జ‌రిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప‌ర‌శురామ్ ‘సర్కారు వారి పాట’ మూవీ గురించి ప‌లు ఆసక్తిక‌ర‌మైన విష‌యాల‌ను తెలియ‌జేశారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/qRtXwmV

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz