Sunday, 1 May 2022

నేనూ ఓ కార్మికుడినే.. సినీ కార్మికుల సమస్య పరిష్కారానికి ముందుంటాను : చిరంజీవి

ఆదివారం మే డే. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లోని కోట్ల విజ‌య్ భాస్క‌ర్ రెడ్డి స్టేడియంలో తెలుగు ఫెడ‌రేష‌న్ వారి ఆధ్వ‌ర్యంలో సినీ కార్మికోత్స‌వాన్ని నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి స‌హా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మంత్రులు, సినీ సెల‌బ్రిటీలు హాజ‌ర‌య్యారు. ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/yURH3De

No comments:

Post a Comment

'I Focused On Studying Charles Sobhraj'

'The opportunity to live as the Serpent excited me.' from rediff Top Interviews https://ift.tt/AtWXqwk