చిత్రంతో తనలోకి కొత్త యాంగిల్ చూపించింది హీరోయిన్ . ఈ చిత్రంలో విజయ్ దేవరకొండకు లవర్ పాత్రలో నటించిన రాశీ ఖన్నా.. చిత్ర టీజర్‌లో బోల్డ్ అండ్ న్యూడ్‌గా కనిపించి తన ఫ్యాన్స్‌కి పెద్ద షాకే ఇచ్చింది. అసలే విజయ్ దేవరకొండ అంటే బోల్డ్ హీరో అనే పేరు ఉండనే ఉంది.. ఇక అతనితో కలిసి లిప్ లాక్‌లు బెడ్ రూం సీన్‌లో హాలీవుడ్ రేంజ్ రొమాన్స్‌ని చూపిస్తున్నారు. Read Also: క్రాంతిమాధవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాశీ ఖన్నాతో పాటు మరో ముగ్గురు ఐశ్వర్యా రాజేష్, ఇజా బెల్లా, క్యాథరిన్ త్రెసాలు ఉన్నప్పటికీ రొమాంటిక్ సీన్లతో రాశీ ఖన్నా పాపులర్ అయ్యింది. అర్జున్ రెడ్డి తరహాలో మితిమీరి శృంగార సన్నివేశాలు, లిప్ లాక్‌లు ఉండటంతో ఈ టీజర్‌పై విపరీతమైన ట్రోలింగ్స్ వస్తున్నాయి. ముఖ్యంగా రాశీ ఖన్నాతో బెడ్ రూం సీన్లు, లిప్ లాక్‌లు రెచ్చిపోయి చేయడంతో రాశీ ఫ్యాన్స్ గగ్గోలు పెడుతున్నారు. ఇకపోతే ఈ మూవీ విడుదలకు రెడీ కావడంతో రాశీ ఖన్నా మరింత గ్లామర్ డోస్ పెంచింది. నిన్న మొన్నటి వరకూ కాస్త పద్దతిగానే కనిపించిన ఈ అమ్మడు ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ప్రభావమో ఏమో తెలియదు.. అన్ లిమిటెడ్ అందాలతను ఆరబోస్తోంది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో క్లీవేజ్ షో చేస్తూ హాట్ ఫొటోలను షేర్ చేసింది. అయితే అమ్మడు ఆరబోతపై నెటిజన్ల నుండి ప్రశ్నలు వస్తుండటంతో.. వరల్డ్ ఫేమస్ లవర్‌లోని బెడ్ రూం న్యూడ్ సీన్లపై స్పందించారు. ఒకటి రెండు సీన్లు బట్టి సినిమాపై ఒక అంచనాకు వచ్చేయడం కరెక్ట్ కాదని.. కథ డిమాండ్ చేయడంతోనే ఆ సీన్లు చేయవల్సి వచ్చిందని అంటున్నారు రాశీ. కథాబలం ఉన్న చిత్రాల్లో ఇలాంటి సీన్లు తప్పనిసరిగా అవసరం అవుతాయని కథ డిమాండ్ చేయడంతోనే ఆ సీన్లు చేయవల్సి వచ్చిందని.. యామిని పాత్ర బోల్డ్ కాదని అంటున్నారు రాశీ ఖన్నా.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2vJKn9o
No comments:
Post a Comment