Sunday 14 July 2019

Sri Reddy: ‘సమంత చూపిస్తే చూస్తారు.. నేను చూపిస్తే ఏడుస్తారు.. మారండ్రేయ్’

ఇలాంటి హాట్ కామెంట్స్ ఆమె తప్ప ఇంకెవరు చేస్తారు? ఇది కూడా ఆమె ఫేస్ బుక్‌ బూతు భాండాగారం నుండి జాలువారినదే. తెలుగు అమ్మాయిలకు ఛాన్స్‌లు ఇవ్వండ్రా బాబూ.. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌లు ఆపండ్రా బాబూ.. అంటూ ఇండస్ట్రీపై కత్తికట్టి అర్ధనగ్న ప్రదర్శనలతో వివాదాస్పద నటిగా మారిన తన పంథాకు పదును పెట్టి మరీ వాయిస్‌లో బేస్ పెంచి మరోసారి రేస్‌లోకి వచ్చింది. ఫేస్ బుక్ వేదికగా.. హాట్ హాట్ వీడియాలు, ఫొటోలతోనే కాకుండా హాట్ కామెంట్స్‌తో నిరంతరం వార్తల్లో నిలిచే శ్రీరెడ్డి తాజా పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి. జీవిత రాజశేఖర్ కూతురు శివాత్మిక నటించిన ‘దొరసాని’ చిత్ర విడుదల సందర్భంగా.. జీవితను టార్గెట్ చేస్తూ.. గతంలో సినిమాల్లో లిప్‌లాక్ ఉండకూడదు అంటూ ఏవోవే కథలు చెప్పి ఇప్పుడు మీ కూతురు ఆనంద్ దేవరకొండతో లిప్ లాక్ చేస్తుంటే ఏం చేశారని ఫేస్ బుక్‌లో లైవ్‌లోకి వచ్చి మరీ నిప్పులు చెరిగిన శ్రీరెడ్డి.. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌పై అసభ్యకర కామెంట్స్ చేసింది. రకుల్ ప్రీత్ సింగ్ బాడీ షేమింగ్ గురించి మాట్లాడుతూ.. ‘నిమ్మకాయలకి పాడింగ్ పెట్టి.. రకుల్ ప్రీత్ లాంటి వాళ్లు మోసం చేస్తే పిచ్చి కొడుకులకి జొల్లు, నేను పెట్టకుండా ఒరిజినల్‌గా చూపిస్తే కుళ్లు’ అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది. ఇక పనిలో పనిగా అక్కినేని కోడలు సమంతను వదల్లేదు.. ‘నేను ఎక్స్ పోజ్‌ చేస్తే ఏడుస్తారు.. చేస్తే చూస్తారు. మారండ్రేయ్’ అని పోస్ట్ వదలింది. అంతేనా.. మీకు మీ పెళ్లానివి నచ్చవు.. పక్కింటోడి పెళ్లానివి నచ్చుతాయి.. తెలుగు అమ్మాయిలంటే చులకనే మరి ఈ తెలుగు ఇండస్ట్రీకి’ అంటూ శ్రీరెడ్డి డిక్షనరీకి సంబంధించిన ఘాటు కామెంట్స్‌ను వరుసగా పోస్ట్ చేసింది శ్రీరెడ్డి. ఇక.. ‘ఇలాంటి పోస్ట్‌లతో ఏం సాధిద్దాం అనుకుంటున్నారు మేడం, మీ కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారో అర్ధమవుతుందా? నీకు నచ్చినట్లు నువ్వు ఉండు.. ఆది నీ ఇష్టం.. కానీ రోడ్డు మీద పడకు’ అంటూ సలహాలు ఇస్తున్నారు శ్రీరెడ్డి ఫేస్ బుక్ ఫాలోవర్స్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2jSNJBl

No comments:

Post a Comment

National Award Winner: 'Struggle Toh Kiya Hi Hai'

'I have no family (in the industry), no network, no mentor.' from rediff Top Interviews https://ift.tt/5d3nCMz