Tuesday 16 July 2019

Mr KK: హైదరాబాద్‌లో అక్షర హాసన్, విక్రమ్ సందడి

‘మిస్టర్ కెకె’ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో విక్రమ్‌తో పాటు అక్షర హాసన్, సంగీత దర్శకుడు జిబ్రాన్ తదితరులు పాల్గొన్నారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Gdeb0M

No comments:

Post a Comment

'Preparing to enter affordable housing loans space'ns'

'Focus will be on smaller loan amounts to meet the needs of affordable homebuyers.' from rediff Top Interviews https://ift.tt/J1zq...