Saturday, 20 July 2019

‘డియర్ కామ్రేడ్’.. స్టేట్‌పై ఆ కుమ్ముడేంది సామీ!!

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో కొత్త దర్శకుడు భరత్ కమ్మ తెరకెక్కించిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ ‘డియర్ కామ్రేడ్’ జూలై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో మ్యూజిక్ ఫెస్ట్ నిర్వహించారు. ఈ ఫొటోస్ మీకోసం.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2y0xyFy

No comments:

Post a Comment

'Indian Bank Aims For Rs 25 Trl Business By Dec 2030'

'In the last one year, we have added more than Rs 1.7 trillion, and we are on track.' from rediff Top Interviews https://ift.tt/tN...