Sunday, 11 September 2022

స్వార్ధపూరిత తెలుగు సినిమా పరిశ్రమకి నా జోహార్లు... సిగ్గు! సిగ్గు!.. ఇదేనా మీరిచ్చే వీడ్కోలు: RGV

సీనియ‌ర్ న‌టుడు, నిర్మాత కృష్ణంరాజు (Krishnam Raju) ఆదివారం అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. సినీ పెద్ద‌లు, ఇత‌ర న‌టీన‌టులు ఆయ‌న ఇంటికి వెళ్లి నివాళులు అర్పించారు. సోమ‌వారం ఆయ‌న అంత్య‌క్రియ‌ల‌ను హైద‌రాబాద్‌లోని మ‌హా ప్ర‌స్థానంలో నిర్వ‌హించ‌బోతున్నారు. ఈ నేప‌థ్యంలో కాంట్ర‌వ‌ర్సియ‌ల్ డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ‌ (RGV).. సినిమా ఇండ‌స్ట్రీ కృష్ణంరాజుకి స‌రైన వీడ్కోలు ఇవ్వ‌లేద‌ని సినీ పెద్ద‌ల‌పై ఆయ‌న కామెంట్స్ చేయ‌టం హాట్ టాపిక్‌గా మారింది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/geGfNSn

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...