Saturday, 17 September 2022

Narendra Modi Birthday: మోదీకి చిరంజీవి, మోహన్ బాబు బర్త్ డే విషెస్

నేడు భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) పుట్టిన రోజు సందర్భంగా సినీ ప్రముఖులు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, మోహన్ లాల్ తదితరులు ట్విట్టర్‌లో మోదీకి శుభాకాంక్షలు తెలిపారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/DZU7HzY

No comments:

Post a Comment

'Dhurandhar 2 Will Make 2,000 Crores'

Ramgopal Varma: 'Even if they think it's a horrible film, it'll do 2,000 crores'. from rediff Top Interviews https://ift.t...