Saturday, 24 September 2022

Thalapathy Vijay: దళపతి విజయ్ ‘వారసుడు’ విషయంలో అవే పెండింగ్

ద‌ళ‌ప‌తి విజ‌య్ (Vijay) న‌టిస్తోన్న తొలి తెలుగు సినిమా వార‌సుడు (Vaarasudu) . వంశీ పైడిప‌ల్లి (Vamsi Paidipally) ద‌ర్శ‌త్వంలో సినిమా తెర‌కెక్కుతోంది. స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్‌రాజు (Dil Raju) ఈ సినిమాను నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే. త‌మిళంలో ఈ సినిమా వారిసు (Varisu) పేరుతో విడుద‌ల కానుంది. ఈ ద్వి భాషా చిత్రాన్ని వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు. కాగా.. ఈ సినిమా షూటింగ్‌ను ఆపేశారంటూ వార్త‌లు నెట్టింట వినిపించాయి.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/ZSkj4iw

No comments:

Post a Comment

'Trump May Expand H-1B Program'

'Trump has signaled that he has changed his stance on the H1B visa from his first term.' from rediff Top Interviews https://ift.tt...