Tuesday, 27 September 2022

Mahesh Babu Mother : ఇందిరా దేవిగారి మ‌ర‌ణ వార్త క‌ల‌చివేసింది : చిరంజీవి

టాలీవుడ్‌లో విషాదం నెల‌కొంది. సీనియ‌ర్ న‌టుడు కృష్ణ (Krishna) స‌తీమ‌ణి, నేటి త‌రం అగ్ర క‌థానాయ‌కుల్లో ఒక‌రైన మ‌హేష్ బాబు (Mahesh Babu) త‌ల్లి ఘ‌ట్ట‌మ‌నేని ఇందిరా దేవి (Indira Devi) బుధ‌వారం ఉద‌యం క‌న్నుమూశారు. ఆమె మృతిపై సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు స్పందిస్తున్నారు. ఈ క్ర‌మంలో చిరంజీవి (Chiranjeevi) తన సంతాపాన్ని తెలియజేశారు. ఆమె మరణ వార్త తనను కలచి వేసిందన్న చిరంజీవి కృష్ణ, మహేష్, ఇతర కుటుంబ సభ్యులకు సానుభూతిని వ్యక్తం చేశారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/qfuiAJH

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....