Thursday 22 September 2022

Oscar Award : RRRకి ఆస్కార్ సర్టిఫికేట్ అవసరం లేదు : హీరో నిఖిల్

RRR.. ఈ ఏడాది మార్చిలో విడుద‌లై అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన చిత్రంగా మనన్నలు అందుకుంది. రెండు నిజ జీవిత పాత్ర‌ల‌కు సంబంధించిన ఫిక్ష‌న‌ల్ పీరియాడిక్ మూవీ ఇది. రాజ‌మౌళి (Rajamouli) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ మూవీ ఆస్కార్ రేసులో మన దేశం తరపున పోటీలో నిలవలేదు. దీనిపై ఫ్యాన్స్, ప్రజలు నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో హీరో నిఖిల్ (Nikhil) స్పందించారు. సినిమాపై ప్రేక్ష‌కులు చూపించే ఆద‌రాభిమానాలే గొప్ప‌వ‌ని నిఖిల్ అన్నారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/aFQrZ8q

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz