'గాడ్ ఫాదర్' (God Father) మూవీపై అంచనాలు పెరిగిపోతున్నాయి. రిలీజ్‌కు ముందే ఈ సినిమా ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా తెరకెక్కిన ఈ మూవీ అక్టోబర్ 5న ఆడియన్స్ ముందుకు రానుంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/6mdhol9
No comments:
Post a Comment