Sunday 18 September 2022

‘టాప్‌ గేర్‌’లో దూసుకుపోయేలా.. ఆది కొత్త సినిమా అప్డేట్

ఆది సాయి కుమార్ (aadi sai kumar ) ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం టాప్ గేర్ (top gear) సినిమాకు సంబంధించిన వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మొన్నటి వరకు టైటిల్ వివాదం వైరల్ అయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ త్రీడీ మోషన్ పోస్టర్‌ను ( first look 3d motion poster) విడుదల చేశారు. మొత్తానికి ఆది సాయి కుమార్ మాత్రం కొత్త సినిమాతో సందడి చేయబోతోన్నాడు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/g8f1CNr

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz