Sunday, 25 September 2022

Puri Jagannadh: పూరికి ఇదేం కొత్త కాదు.. ‘లైగర్’ డిజాస్టర్‌పై వినాయక్ ఓపెన్ కామెంట్స్

విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా మూవీ ‘లైగర్’. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ డిజాస్ట‌ర్ అయ్యింది. సినిమాను కొన్న బ‌య్య‌ర్స్‌కి భారీ న‌ష్టాలు వ‌చ్చాయి. లైగ‌ర్ సినిమా ప‌రంగానూ పూరి జ‌గ‌న్నాథ్‌పై ప‌లు విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి. ఎవ‌రెన్ని విమ‌ర్శ‌లు చేసిన పూరి జ‌గ‌న్నాథ్ సైలెంట్‌గా ఉంటున్నారు. అయితే ఆయ‌న‌కు స్నేహితుడైన మ‌రో డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ రీసెంట్ ఇంట‌ర్వ్యూలో, పూరిపై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌పై త‌న‌దైన రీతిలో స్పందించారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/dMtNp8I

No comments:

Post a Comment

FM: 'Focus Of Budget Was To Keep Stable Growth Going'

'We kept this Budget on a larger plank, rather than on one incident, however serious.' from rediff Top Interviews https://ift.tt/F...