Friday, 16 September 2022

Allu Arjun: 'అల్లూరి' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా పుష్పరాజ్.. తగ్గేదేలే అంటున్న శ్రీవిష్ణు

అల్లూరి (Alluri) మూవీతో థియేటర్స్‌లో సందడి చేసేందుకు రెడీ అవుతున్నాడు యంగ్ హీరో శ్రీవిష్ణు (Sree Vishnu). ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) చీఫ్ గెస్ట్‌గా హాజరుకానున్నాడు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/VFjUx6d

No comments:

Post a Comment

RBI Governor: 'Rates may remain low in near to medium term'

"It is quite possible that the rates will remain low in the near to medium term, but that will depend on how conditions evolve," s...