మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. జయాపజయాలకు సంబంధం లేకుండా ముందుకు వెళ్లిపోతున్నారు. అందుకు తగినట్టే ఆయనకు సినిమాలు కూడా వస్తున్నాయి. సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న సమాచారం మేరకు.. సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని (Karthik Ghattamaneni) దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. రీసెంట్‌గా ఆయన చెప్పిన కథ, నెరేషన్ రవితేజకు నచ్చటంతో ఆయన పచ్చ జెండా ఊపేశారని టాక్. 2014లో విడుదలైన హాలీవుడ్ మూవీ..
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/0l4CJGi
No comments:
Post a Comment