Sunday, 18 September 2022

Ye Maya Chesave కథ మహేష్ వద్దకు.. నాటి సంగతి చెప్పిన గౌతమ్ మీనన్

గౌతమ్ మీనన్ (gautham menon) సినిమాలంటే ప్రేక్షకులకు ఓ అంచనా ఉంటుంది. ఆయన మార్క్ అందరికీ ఇష్టమే. ఆయన తీసే సినిమాలకు ఓ సెక్షన్ ఆడియెన్స్ ఎప్పుడూ ఎదురుచూస్తూనే ఉంటారు. ఆయన సినిమాలు ఎంత స్లోగా ఉన్నా.. స్లో పాయిజన్‌లా ఎక్కేస్తుంటాయి. అలాంటి డైరెక్టర్ మహేష్ బాబుకు (mahesh babu) ఏ మాయ చేశావే (ye maya chesave) వంటి లవ్ స్టోరీని వినిపించాడట. కానీ మహేష్ బాబు ఆ స్టోరీ వద్దని అనేశాడట.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/Q4JYTE3

No comments:

Post a Comment

RBI Governor: 'Rates may remain low in near to medium term'

"It is quite possible that the rates will remain low in the near to medium term, but that will depend on how conditions evolve," s...