Tuesday, 20 September 2022

Alluri కచ్చితంగా చేయకూడదకున్నా.. కథ వినగానే సీన్ మారిపోయింది: శ్రీవిష్ణు

పోలీస్ క్యారెక్టర్ ఎప్పుడు చేయకూడదని అనుకున్నానని.. కానీ అల్లూరి (Alluri) కథ విన్న తరువాత తన ఆలోచన విధానం మారిపోయిందని హీరో శ్రీవిష్ణు (Sree Vishnu) అన్నాడు. ఈ నెల 23న అల్లూరి సినిమా రిలీజ్ కాబోతున్న సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/4MlAvcQ

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...