దక్షిణాది చిత్ర పరిశ్రమలోని నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఇచ్చే అవార్డుల్లో సౌత్ ఇండియన్ ఇంటర్నేషన్ మూవీ అవార్డ్స్ (SIIMA) ఒకటి. ఎంతో గ్రాండ్ ప్రతి ఏడాది ఈ వేడుకలు జరుగుతుంటాయి. ఈ అవార్డుల ప్రదానోత్సవ వేడుక ఈసారి 10వ ఏడాదిలోకి అడుగు పెట్టింది. బెంగుళూరులో (Banglore) ఎంతో ఘనంగా అవార్డుల ప్రదానోత్సవ వేడుకను నిర్వహించారు. దక్షిణాది చిత్ర పరిశ్రమ నుంచి కమల్ హాసన్ (Kamal Haasan) సహా ఎంతో మంది ప్రముఖులు ఈవెంట్‌కి వచ్చారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/zwL98bQ
No comments:
Post a Comment