Sunday, 2 October 2022

Pushpa The Rise 2: ‘పుష్ప’ సినిమా ఫ్లాప్.. డైరెక్టర్ తేజ సంచలన వ్యాఖ్యలు

Director Teja : టాలీవుడ్ రేంజ్‌ను పాన్ ఇండియా రేంజ్‌కు చేర్చిన సినిమాల్లో రాజ‌మౌళి (Rajamouli) తెర‌కెక్కించిన బాహుబ‌లి (Baahubali), RRR చిత్రాల‌తో పాటు సుకుమార్ తెర‌కెక్కించిన ‘పుష్ప ది రైజ్’ (Pushpa THe Rise) కూడా ఉంది. అసలు ఎవరూ ఊహించని విధంగా బాలీవుడ్‌లో ఈ సినిమా వంద కోట్ల రూపాయ‌ల వ‌సూళ్ల‌ను సాధించింది. పుష్ప సినిమాను ఫ్లాప్ అని చెప్పాడంటే నిజంగా గొప్ప విష‌య‌మే. ఇంత‌కీ అలా చెప్పిన డైరెక్ట‌ర్ ఎవరో కాదు.. తేజ‌ (Teja).

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/wuOc4Vv

No comments:

Post a Comment

'I Focused On Studying Charles Sobhraj'

'The opportunity to live as the Serpent excited me.' from rediff Top Interviews https://ift.tt/AtWXqwk