Saturday, 8 October 2022

God Father: పూరీ జగన్నాథ్ అర్ధరాత్రి ఫోన్ చేశారు.. తొక్కలో సలహా ఇచ్చావన్నారు: సత్యదేవ్

గాడ్ ఫాదర్ మూవీ సక్సెస్ మీట్‌ (God Father Blockbuster Success Meet)ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవితో పాటు చిత్రబృందం కూడా హాజరైంది. ఈ సందర్భంగా సత్యదేవ్ తన స్పీచ్‌తో అందరినీ నవ్వించాడు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/0MIOPvC

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...