Thursday 6 October 2022

Bittiri Satti: ఖరీదైన రేంజ్ రోవ‌ర్ కారుని సొంతం చేసుకున్న బిత్తిరి స‌త్తి.. ధ‌ర తెలిస్తే దిమ్మ తిరుగుద్ది

బిత్తిరి స‌త్తి (Bittiri Satti) అస‌లు పేరు ర‌వి కుమార్‌ (Ravi Kumar). డిఫ‌రెంట్ స్టైల్ ఆఫ్ యాంక‌రింగ్‌తో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్‌ను ఆయ‌న సొంతం చేసుకున్నారు. యాంకరింగ్‌లో బిత్తిరి స‌త్తి త‌న‌దైన స్టైల్‌తో ఇమేజ్‌ను సంపాదించుకున్నారు.ఈ ద‌స‌రా రోజున బిత్తిరి స‌త్తి కొత్త రేంజ్ రోవ‌ర్ (Range Rover) కారుని కొనుగోలు చేశారు. ఈ కారు ధ‌ర రూ.2.5 నుంచి రూ. 4 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని అంటున్నారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2hXr3NP

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz